నంద్యాల జిల్లా /పాణ్యం : మండల పరిధిలోని ఎస్ కొత్తూరు గ్రామంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిదేవస్థానము నందు భక్తుల సౌకర్యార్ధము నిర్వహించబడుతున్న నిత్య అన్నదానమునకు 50 వేలు భక్తులు విరాళంగా ఇచ్చినట్లు ఆలయఇ. ఓ. యం రామక్రిష్ణ తెలిపారు. వై ఎస్ ఆర్ కడప జిల్లా, పెద్ద ముడియం మండలం భూత మాపురం గ్రామానికి చెందిన పట్నం లక్షుమయ్య వారి కుటుంబ సభ్యులు 50 వేలు విరాళంగా ఇచ్చి 3/8/25 న ఆదివారం వారి కుటుంబ సభ్యుల పేరున అన్నదానం నిర్వహించవలసినది గాకోరారు. అందుకు అంగీకరించి వారికి ప్రత్యేకపూజలు నిర్వహించి ప్రసాదము అందజేశారు.
నిత్య అన్నదానమునకు 50 వేలు విరాళం

Leave a Reply