శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం అభివృద్ధికి విరాళం

 కర్నూలు జిల్లా  కౌతాళం మండల పరిధిలోని ఊరుకుంద గ్రామంలో వెలసిన పుణ్యక్షేత్రం శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం అభివృద్ధికి  కొరకు కర్నూలు జిల్లా గురజాల గ్రామస్తులైన ఎం.భీముడు    ₹ 60,311 రూపాయలు విరాళముగా చెల్లించారు. వారికి దేవస్థానం వారు శ్రీ స్వామి వారి శేష వస్త్రములు లడ్డు ప్రసాదములు మరియు బాండు పేపర్ ఇచ్చి దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప ప్రధాన అర్చకులు జే.మహదేవప్ప స్వామి గారు మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Share this