ముఖ్యమంత్రి సహాయానిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్

తిరుపతి జిల్లా /గూడూరు : అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 13 లక్షల 37 వేల 431 రూపాయుల- 21 చెక్కులను గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్ పంపిణీ చేశారు.

        లబ్ధిదారుని వివరాలు : గూడూరు పట్టణం బాలాజీ నగర్ కి చెందిన సరుపురూ పద్మావతికి – 162000, నలాజాలమ్మ వీధికి చెందిన లక్ష్మీకి – 40350, దుర్జెటి నగర్ కి చెందిన కలవలపూడి లక్ష్మమ్మకి -138835,నరసింగరావు పేట కు చెందిన పెనుబోలు రాజశేఖర్ కి – 66051, మసీద్ వీధికి చెందిన చేగు హరి ప్రసాద్ కి 25933, వాలాయనంద పురంకి చెందిన శనిశెట్టి వెంకటేశ్వర్లుకి 100000, ఇందిరా నగర్ కు చెందిన కొండూరు అనసూయమ్మకి – 30000, అశోక్ నగర్ కి చెందిన నాగలక్ష్మీ 18000,గోను రాజ రవి కుమార్ కి – 66571,

గూడూరు మండలం చవట పాలెం కి చెందిన తురకా గురెజమ్మకి 32324, మేకనూరు గ్రామానికి చెందిన మారంరెడ్డి నిరంజన్ రెడ్డికి 67038, సంతదాసుపల్లి గ్రామానికి చెందిన రాయపూనేని రామయ్యకి -71644, కొమ్మ గ్రామానికి చెందిన బొమ్మిడి బాబుకి -22691.చిల్లకూరు మండలం – తమ్మిన పట్నం గ్రామానికి చెందిన కోట లీలావతికి 154823,చిల్లకూరు గ్రామానికి చెందిన ముడివర్తి కృష్ణయ్యకి -30000, తోనుకు మాల గ్రామానికి చెందిన నైజముద్దీన్కి 23400,SK అసిఫా కి 20000, అన్నంబాక గ్రామానికి చెందిన నెల్లూరు వెంకటేశ్వరమ్మకి- 150000,మాధవికి – 18998…కోట మండలం చిట్టేడు గ్రామానికి చెందిన చీరా గురుస్వామికి 78213, SK మౌలాలికి -20560

ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఖర్చుతో కూడిన చికిత్స చేయించుకోవటం కోసం ఎమ్మెల్యేని సహాయం కోసం అడిగితే అడిగిన వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తమకు ఆర్థిక సహాయం అందజేశారని, వారు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

Share this