ఐ ఆర్ ఐ ఎ రాష్ట్ర సధస్సుకు ముఖ్య అతిథిగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని  ఐ టేక్ సిటీలోని యశోద హాస్పిటల్ లో IRIA రాష్ట్ర సధస్సు యశోద హాస్పిటల్ చైర్మన్, మేనేజంగ్ డైరెక్టర్ జీ ఎస్ రావు ఆధ్యక్షతన జరిగింది.  ఈ రాష్ట్ర సధస్సుకు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం యశోద హాస్పిటల్ యాజమాన్యం, వైద్య బృందం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని ఘనంగా సన్మానం చేశారు.

Share this