* ఆలోచన ఎవరి సొత్తు కాదు
* స్టాక్ మార్కెట్లో డబ్బు ఎలా సంపాదించాలి అనే అంశంపై సంపూర్ణ శిక్షణ ఇస్తా
* ఫైనాన్షియల్ అడ్వైజర్ కొండూరు కృష్ణ కైలాస్
కర్నూలు : మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం చే ప్రత్యేక గౌరవం పొందిన ఫైనాన్షియల్ అడ్వైజర్ కొండూరు కృష్ణ కైలాస్, స్టాక్ మార్కెట్లో డబ్బు సక్సెస్ ఫుల్ గా ఎలా సంపాదించాలీ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు దాదాపు 300 మంది హాజరయ్యారు. శనివారం సాయంత్రం నగరంలోనీ స్థానిక బళ్లారి చౌరస్తా దగ్గర సూరజ్ గ్రాండ్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటుచేసిన సెమినార్లో ఆయన మాట్లాడుతూ రెండు రోజులపాటు ఎక్స్ క్లూజివ్ ట్రైనింగ్ క్లాసెస్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇన్వెస్ట్మెంట్ రిస్క్ కాదని ఆలోచన లేకుండా చేస్తే రిస్క్ అవుతుందని, స్టాక్ మార్కెట్ లో డబ్బు సంపాదించుకోవడానికి నేర్పు అనేది ఉంటే సులభమే అవుతుందని, ఫైనాన్షియల్ అడ్వైజర్ కొండూరు కృష్ణ కైలాస్ చెబుతున్నారు.క్రికెటర్ కోచ్ దగ్గర శిక్షణ తీసుకున్న వారు ఎలాంటి పిచ్ ఉన్నా అడగాలిగే ధైర్యం ఉంటుందని, స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించాలి అనుకున్న వారు అడ్వైజర్ కొండూరు కృష్ణ కైలాస్ దగ్గర శిక్షణ తీసుకుంటే, ఏ రంగంలోనైనా డబ్బు సంపాదించగలరని హామీ ఇచ్చారు.
Leave a Reply