నంద్యాల జిల్లా: డోన్ ఉప ఖజాన కార్యాలయంలో సోమవారం ఏసిబి అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రిటైర్డ్ అధికారి శ్యామ్ రాజా ఫిర్యాదు మేరకు సీనియర్ అసిస్టెంట్ ఆర్ లక్ష్మణ్ నాయక్ పని పూర్తి చేసేందుకు రూ 30,000 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా పట్టుపడ్డారు. లంచం తీసుకున్న సొమ్మును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని సహించేది లేదని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.
ఏసిబి వలలో సీనియర్ అసిస్టెంట్


































Leave a Reply
View Comments