నంద్యాల జిల్లా /డోన్ : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు డోన్ పట్టణానికి రానున్నారు. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి వివాహరిసెప్షన్ ,కార్యక్రమానికి హాజరుకానున్నారు. జగన్ రాక నేపథ్యంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. రిసెప్షన్ వేదికను రాజుల కోటను తలపించేలా తీర్చిదిద్దారు.నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం జగన్ తిరుగుపయనం కానున్నారు.
రేపు డోన్ కు మాజీ సీఎం వైఎస్ జగన్

Leave a Reply