బాల అకాడమీ విద్యార్థినికి రోటరీ ఇంటర్నేషనల్ గవర్నర్ చేత  ఘన సన్మానం

నంద్యాల:‌ బాల అకాడమీ సంస్థ కు గర్వకారణమైన ఘట్టం. మా విద్యార్థిని ఎస్. అఫియా ఎస్.ఎస్.సి. 2025 పరీక్షల్లో 592 మార్కులు సాధించి, రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ 3160 PHF. Rtn. జి. సాధు గోపాల కృష్ణ  చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం రోటరీ క్లబ్ ఆఫ్ నంద్యాలలో గవర్నర్ అధికారిక పర్యటన సందర్భంగా నిర్వహించారు.  బాల అకాడమీ యొక్క విద్యా ప్రాభవాన్ని గుర్తించి సన్మానించిన రోటరీ ప్రెసిడెంట్ Rtn. ఎన్. సి. మోహన్ రెడ్డి కి, రోటరీ సెక్రటరీ Rtn. కామిని బాల కృష్ణ కి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.