నంద్యాల : కూటమి ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, పరుష పదజాలంతో దూషిస్తూ, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని రెడ్డి కమ్యూనిటీ సొసైటీ నంద్యాల అసెంబ్లీ అధ్యక్షుడుఇడమకంటి జయ భారత్ రెడ్డి అన్నారు.శనివారం స్థానిక రెడ్డి కమ్యూనిటీ సొసైటీకార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో జయభారత్ రెడ్డి మాట్లాడుతూకూటమి ప్రభుత్వం ఏడాదిపాలనలో ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోగా రాష్ట్రంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని లక్ష్యంగాచేసుకుని వారి మనోభావాలు దెబ్బతినేలా నాయకులు దూషణలు చేస్తున్నారన్నారు. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ విచక్షణ కోల్పోయి, మహిళ అనిచూడకుండా సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా మాజీ మంత్రి రోజా పై అసభ్యకర వ్యాఖ్యలుచేయడం తగదన్నారు.
రెడ్లపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు

Leave a Reply