* విద్యుత్ ఘాతానికి ఒకరు మృతి మరో ఇద్దరికి గాయాలు.
కర్నూలు : కర్నూలు మండలం మునగల పాడు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అర్జున్,రాఘవ,కృష్ణ లు కర్నూలు రాగమయూరి లోని ప్రధాని నరేంద్రమోడీ జీ ఎస్టీ మహాసభకు బయలు దేరారు. సభా స్థలికి చేరే ముందు పార్టీ జండాను పట్టుకొని వెళుతుండగా, జండా కు ఉన్న ఇనుప కడ్డీ విద్యుత్ స్తంబానికి ఉన్న కరెంట్ తీగలు తగిలి, ముగ్గురు అక్కడికక్కడే కుప్పకూలరు . సభా ప్రాంగణం వద్దఉన్న పార్టీ కార్యకర్తలు గమనించి ముగ్గురిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్జున్ అనే యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మునగాల పాడు గ్రామం లో విషాద ఛాయలు ఆములుకున్నాయి.

































Leave a Reply
View Comments