ప్రజాపవర్ నంద్యాల/ గోస్పాడు : రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 06 ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు ఆధ్వర్యంలో గోస్పాడు మండలం యాలూరు గ్రామంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు మధు, గోపాల్, బెక్కం నాగేశ్వర్ రెడ్డి ,బెక్కెం రామచంద్రారెడ్డి ,రామేశ్వర్ రెడ్డి ,శివరాం రెడ్డి, ఇంద్రసేనారెడ్డి ,చెన్నకేశవ ఆచారి ,జెట్టి గోకారి ,గంగుల వెంకట చంద్రారెడ్డి ,వాక్యం వెంకటేశ్వర రెడ్డి ,బోరం శేఖరు,ఆలపాటి మురళి, బత్తుల సుబ్బారెడ్డి ,బత్తుల రమణయ్య ,భీమునిపాటి మబ్బులు హుస్సేన్ ,జగన్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Leave a Reply