నూతన జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కొల్ల బత్తుల కార్తీక్  

నంద్యాల : నూతన జిల్లా జాయింట్ కలెక్టర్ గా కొల్ల బత్తుల కార్తీక్ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా సంజీవనగర్ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.