నంద్యాల : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కలు పెంచి పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరు కృషి చేయాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ గుంటుపల్లి హరిబాబు పిలుపునిచ్చారు.నంద్యాలలోని టెక్కె మార్కెట్ యార్డ్ లో పచ్చదనం- పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన మొక్కలు నాటారు. వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ అధికారి కల్పన, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి : మార్కెట్ కమిటీ ఛైర్మన్ గుంటుపల్లి హరిబాబు

Leave a Reply