నంద్యాల : స్థానిక పట్టణంలోని సబ్ జైలు నందు అంతర్జాతీయ యోగా డే ను పురస్కరించుకొని అఖిల భారత వాణిజ్య పరిశ్రమల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు సల్ల రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజా హుస్సేన్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బాబాను,లాయర్ రామచంద్రరావు,బిజెపి రాష్ట్ర నాయకులు మేడా మురళీధర్, మధుర స్వీట్స్ చైర్మన్ లింగా రెడ్డి,యోగా మాస్టర్ రమేష్ ,బద్రి శెట్టి రవికుమార్, ఇమ్మడి వెంకట రామకృష్ణుడు,దయాకర్,ఈపూరి మోహన్ ,పృథ్వీరాజ్, సబ్ జైలు సూపరాండెంట్ గురు ప్రసాద్ రెడ్డి,డిప్యూటీ జైలర్ షేక్ బాబు,అడిషనల్ సబ్ ఇన్స్పీటర్ శ్రీనివాస్, జైలు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అఖిల భారత వాణిజ్య పరిశ్రమల వేదిక ఆధ్వర్యంలో యోగాంధ్ర

Leave a Reply