తిరుపతి : స్థానిక పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా బుధవారం తుడా కార్యాలయంలో ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య సమక్షంలో డాలర్స్ దివాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం డాలర్స్ దివాకర్ రెడ్డికి ఉపాధ్యక్షులు ఎన్.మౌర్య , తుడా అధికారులు అభినందించారు.
పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాలర్స్ దివాకర్ రెడ్డి

Leave a Reply