తిరుపతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య మండలి చైర్మెన్ గా నియమింపబడిన డా.శ్రీహరి ని కలిసి ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ఢిల్లిబాబు రెడ్డి, రాష్ట్ర నాయకులు కల్లుపల్లి సురేంధర్ రెడ్క్షి, సురేష్, కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు.
రాష్ట్ర వైద్య మండలి చైర్మెన్ డా.శ్రీహరిని కలిసి అభినందనలు APMF రాష్ట్ర కమిటీ సభ్యులు

Leave a Reply