నంద్యాల : స్థానిక పట్టణంలోని 38వ వార్డు నందమూరి నగర్ నందు నివాసం ఉంటున్న షేక్ మాబాష,షేక్ సల్మా ల కూతురు వివాహానికి తెలుగుదేశం పార్టీ వార్డు ఇంచార్జ్ తాటికొండ బుగ్గరాముడు 5000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు వార్డు నందు ఎవరు మరణించిన,ఎవరి వివాహం జరిగిన కుల మతాలకు అతీతంగా వారికి ఆర్థిక సహాయం చేయడం దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
పేద ముస్లిం మహిళ కూతురు వివాహానికి ఆర్థిక సహాయం

Leave a Reply