గంగమ్మ తల్లికి కుటుంబ సమేతంగా సారెను సమర్పించిన నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి ఎన్.మౌర్య

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లికి కుటుంబ సమేతంగా సారెను సమర్పిస్తున్న నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి ఎన్.మౌర్య గంగమ్మ తల్లిని దర్శించుకున్న కమిషనర్ కుటుంబ సభ్యులకు ఆలయ ఈ ఓ జయకుమార్ తీర్థప్రసాదాలు అందజేశారు.

Share this