ప్రిన్స్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం

హైదరాబాద్ : హీరో ప్రిన్స్, సుహానా ముద్వాన్ హీరోయిన్ గా  ,సునైనా ,నెల్లూరు సుదర్శన్ , ప్రధాన పాత్రలలో  కుమార్  రవికంటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ అయినలైట్ స్టోర్మ్ సెల్లులోయిడ్స్ పై కుమార్ రవి కంటి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.K L స్టూడియోలో జరిగిన పూజా కార్య‌క్ర‌మాల‌కు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు  ప్ర‌ముఖులు హాజ‌రు అయ్యారు.చిత్రబృందాన్నిఅభినందించారు.కుమార్ రవి కంటి   మాట్లాడుతూ ఈ చిత్రం జూన్ జూలై  మరియు ఆగస్ట్ లో ఏకధాటిగా సినిమా చిత్రీకరణ జరుపుకుని  విదేశాలలో సాంగ్స్ షూటింగ్ , జరుపుకోనుంది.అద్భుతమైనసాంకేతిక విలువలు కలిగిన చిత్ర ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ బేబీ దియ రవికంటి  కొట్టారు. మరియు  కెమెరా స్విచ్ ఆన్ శ్రీమతి సుమ రవికంటి , బేబీ మాయ రవికంటి  మొదటి దర్శకత్వం వహించారు.ఇన్వెస్టిగేషన్ అండ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. చ‌క్క‌టి హాస్యం, హృద‌యాన్ని హ‌త్తుకునే భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది.

నటీనటులు: ప్రిన్స్ , సుహాన ముద్వాన్ ,సునైనా ,నెల్లూరు సుదర్శన్ ,సతీష్ సారెపల్లి, శ్రీమని

సాంకేతిక నిపుణులు :

బ్యానర్: లైట్ స్టోర్మ్ సెల్లులోయిడ్స్

నిర్మాత: కుమార్ రవికంటి

రచన , దర్శకత్వం: కుమార్ రవికంటి

కెమెరామెన్ : జి.అమర్,

మాటలు: భవాని ప్రసాద్     ప్రొడక్షన్ డిజైనర్ : అర్జున్ సూరిశెట్టి

కో డైరెక్టర్ : జే.జి.రాజు

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: భిక్షపతి  తుమ్మల

పీఆర్ఒ: శ్రీపాల్ చొల్లేటి

Share this