ఉగ్రవాదుల నరమేధం కోటేష్ చిత్రం

నంద్యాల : స్థానిక పట్టణానికి  చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ జమ్ము కాశ్మీర్ సంఘటన పై   స్పందించి చిత్రం గీసార్. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద భూతం విరుచుకు పడ్డది. 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినారు.సందడిగా వున్నా ఆ ప్రాంతం ఒక్కసారిగా అర్తనాదలతో దద్దరిలింది. ఉగ్రవాదులు అతి సమీపంలో నుండి తూటాల వర్షం.28 మంది పర్యాటకులు ప్రాణాలు వదిలారు. తన బిడ్డలు చూసి భరత మాత కన్నీరు పెడుతుంది. నెత్తురు మరిగిన రాక్షసులు. రక్త దాహం తీరలేదు. విగత జీవులు గా నెత్తురు మడుగు లో వున్నారు. ఇకనైన మన దేశం ఉగ్రవాధం పై దృడంగా పోరాడాలి. ప్రాణాలు కోల్పోయిన వారికీ కన్నీటి నివాళులు.

Share this