కడప : కడప గడపలో నిర్వహించిన మూడు రోజుల మహానాడు కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ యం డి ఫరూక్ ఆదేశాలతో, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ యం డి ఫిరోజ్ ఆదేశాలతో రెండవ రోజు మహానాడు కార్యక్రమంలో 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ తాటికొండ బుగ్గరాముడు,టీడీపీ సీనియర్ నాయకుడు వడ్డే నాగేంద్ర,38వ వార్డు ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ మల్లాపురం చిన్న రాముడు,15వ వార్డు టీడీపీ సీనియర్ నాయకుడు నాగేశ్వరరావు. నంద్యాల పార్లమెంట్ కు సంబందించిన స్టాల్ నందు రెజిస్టేషన్ చేపించుకొని పాల్గొన్నారు.
మహానాడు కార్యక్రమంలో 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ టిడిపి పార్టీ ఇంచార్జ్ తాటికొండ బుగ్గరాముడు

Leave a Reply