తిరుపతి: కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ దంపతులతో పాటు కార్యక్రమంలో, నాయకులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కొత్త ఇంట్లో పాలు పొంగించిన బ్రాహ్మణి :మంత్రి లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కొత్త ఇంట్లో పాలు పొంగించారు. ఈ సందర్భంగా, కుప్పం గృహ ప్రవేశానికి నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు వచ్చి తమ సొంతింటి పండుగలా పాల్గొనడం చాలా సంతోషాన్నిచ్చిందని బ్రాహ్మణి పేర్కొన్నారు. ఇంత మంది ఆత్మీయుల ఆశీర్వాదం అందుకోవడం నిజంగా అదృష్టం అని, వారి అభిమానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Leave a Reply