కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి

* కార్యకర్తల సంక్షేమం, భద్రతే తెలుగుదేశం పార్టీ ధ్యేయం

నంద్యాల జిల్లా ఆత్మకూరు : మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త ఇటీవల ప్రమాదవశాత్తు ఎస్.కె మూర్తుజా వలి విద్యుత్ ఘాతంతో మృతి చెందారు.టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చొరవతో రూ.5 లక్షల ప్రమాద బీమా మంజూరు.నేడు కుటుంబ సభ్యులను పరామర్శించి, బీమా సొమ్మును శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అందజేశారు.

Share this