నంద్యాల : స్థానిక పట్టణంలో న్యాయ వృత్తిని చేపట్టి న్యాయ శాఖ లో ఉన్నతమైన పదవులు అలంకరించి అందరిమన్ననలుపోంది నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన అడ్వకేట్ హుస్సేన్ బాషా ని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ యాకుబ్ మరియు రాయల్ & నారాయణ పాఠశాలల కరెస్పాండెంట్ ఇషాక్ వలి సాయివాని స్కూల్ కరస్పాండెంట్, హుస్సేన్ భాష ను సన్మానించారు.
నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన అడ్వకేట్ హుస్సేన్ బాష కి సన్మానం

Leave a Reply