ప్రజాపవర్ నంద్యాల : స్థానిక పట్టణంలోని ఎన్ జి వో ఎస్ కాలనీ కి చెందిన మాణిక్యరావు బ్యాంక్ ఉద్యోగి డా” బి ఆర్ అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా తన రక్తంతో అంబేద్కర్ చిత్రాన్ని వేశారు. బి ఆర్ అంబేద్కర్ చిత్రం వెయ్యడానికి రెండు గంటల సమయం పట్టిందని మాణిక్యరావు తెలిపారు.అంబేద్కర్ అంటే తనకు చిన్నప్పటినుంచి చాలా ఇష్టం అని మాణిక్యరావు తెలిపారు.బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కరేనన్న మాణిక్యరావు అన్నారు.
బ్యాంక్ ఉద్యోగి మాణిక్యరావు తన రక్తంతో గీసిన బి ఆర్ అంబేద్కర్ చిత్రం

Leave a Reply