బింగుమళ్ల శ్యామ్ సుందర్ గుప్త కు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి ఎన్ఎం డి ఫరూక్

ప్రజాపవర్ నంద్యాల టౌన్ :  జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేబట్టపోతున్న బింగుమళ్ల శ్యామ్ సుందర్ గుప్తను  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.అలాగే టిడిపి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్  శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బింగుమళ్ల శ్యామ్ సుందర్ గుప్త  మరింత ఉన్నత పదవులు పొంది ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.

Share this